పెనుగంచిప్రోలు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా లగడపాటి జయమ్మ ఖరారు

పెనుగంచిప్రోలు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా లగడపాటి జయమ్మ ఖరారు ఏకాభిప్రాయంతో ఎంపిక - ఎన్నికలకు టీడీపీ పూర్తి సన్నద్ధం పెనుగంచిప్రోలు, నవంబర్ 17 మన ప్రజావాణి పెనుగంచిప్రోలు మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిత్వం ఖరారైంది. తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా లగడపాటి జయమ్మ, W/o లగడపాటి వెంకటేశ్వరరావు పేరును పార్టీ ప్రకటించింది. ఎట్టకేలకు పెనుగంచిప్రోలు గ్రామ తెలుగుదేశం పార్టీ ఏకాభిప్రాయానికి వచ్చింది. పార్టీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, పెద్దల మాటను గౌరవించి గింజుపల్లి గోపి సహకరించారు. పరస్పర అంగీకారంతో ఆశావహులందరూ ఏకాభిప్రాయానికి రావడంతో...