పెద్దకొడెపాక గ్రామానికి చెందినయువతి అదృశ్యం కేసు నమోదు

పెద్దకొడెపాక గ్రామానికి చెందినయువతి అదృశ్యం కేసు నమోదు ప్రజావాణి శాయంపేట మండలంలోనిపెద్దకోడెపాక గ్రామానికి చెందిన కోగిల సదానందం, S/o జంపయ్య తన కుమార్తె కోగిల సంధ్య, వయస్సు 25 సంవత్సరాలు, గత రెండు సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంటి వద్దనే ఉంటున్నదని, ఈ క్రమంలో తేదీ 15-11-2026 రోజున సాయంత్రం సుమారు 3:30 గంటల సమయంలో తన కుమార్తె ఇంటి వద్ద కనిపించకుండా పోయినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ప్రాంతాలలో మరియు బంధువుల వద్ద విచారించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో బాధితురాలి...