పీఏసీఎస్ వైస్ చైర్మన్‌గా వడ్ల తిరుమల స్వామి నియామకం

పీఏసీఎస్ వైస్ చైర్మన్‌గా వడ్ల తిరుమల స్వామి నియామకం కాంగ్రెస్ సీనియర్ నాయకుడికి కీలక బాధ్యతలు బిక్కనూరు: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం ఇసనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు వడ్ల తిరుమల స్వామి పెద్ద మల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈరోజు పెద్ద మల్లారెడ్డిలో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్న వడ్ల...