prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 9:13 am Digital Edition : PRAJA VANI

పాత్రికేయులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు:

*పాత్రికేయులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు: బొల్లంపల్లిసర్పంచ్ ప్రసాద్ గౌడ్*

*కల్వకుర్తి నియోజకవర్గం: ప్రజావాణి ప్రతినిధి.నవంబర్ 17*:

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికేయులందరికీ బొల్లంపల్లి సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్థంభంగా పత్రికా రంగం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజల గొంతుకగా నిలుస్తున్న పాత్రికేయుల సేవలు అభినందనీయమన్నారు. నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువస్తూ సమాజ అభివృద్ధికి పాత్రికేయులు మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.