పదవ తరగతి పరీక్ష ఫీజు పేరుతో నిలువు దోపిడీ

*పదవ తరగతి పరీక్ష ఫీజు పేరుతో నిలువు దోపిడీ* *అదనపు వసూళ్లపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి* * *మన ప్రజావాణి* *మందమర్రి:-* పట్టణంలోని చైతన్య ఉన్నత పాఠశాల యాజమాన్యం పదవ తరగతి పరీక్ష ఫీజు పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ, నిలువు దోపిడి చేస్తుందని సిపిఐ పట్టణ కార్యదర్శి కామెర దుర్గరాజ్ ఆరోపించారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి రాములు కు...