నేడు నూతన పెన్షన్ల పంపిణీ..
నేడు నూతన పెన్షన్ల పంపిణీ.. - ముఖ్యఅతిథిగా హాజరవుతున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు. లబ్ధిదారులకు పేన్షన్ పత్రాల అందజేత.. సర్పంచులు, నాయకులు, యువ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలి. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 17 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల గూండూర్ రోడ్డు లో లక్ష్మి ఫంక్షన్ హాల్ లో నూతనంగా మంజూరైన పెన్షన్లను పంపిణీ చేయడానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హాజరవుతున్నారని కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు...