నూతనంగా మంజూరైన పెన్షన్ పత్రాల పంపిణీ 15వ వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్ గౌడ్

*నూతనంగా మంజూరైన పెన్షన్ పత్రాల పంపిణీ 15వ వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్ గౌడ్# *అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం* మేడ్చల్:- ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో నూతనంగా మంజూరైన పెన్షన్ పత్రాలను 15వ వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్ గౌడ్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడమే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వం అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులకు సామాజిక భద్రత కల్పించేందుకు పెన్షన్లు...