నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సహాయం
ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట నవంబర్ 17 : నరసింహులపేట మండలం వoతడుపుల గ్రామానికి చెందిన ముండ్ల వెంకన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ గారి ఆదేశాల మేరకు గ్రామకాంగ్రెస్ కమిటీ మరియు మండల నాయకులు కమటం వెంకన్న యాదవ్ గారి ఆధ్వర్యంలోనిరుపేద కుటుంబానికి ఆర్థిక భరోసానిస్తూ 20 వేల రూపాయలు మృతుని భార్య ముండ్ల గంగమ్మ మరియు వారి యొక్క కుమారుడు ముండ్ల లింగయ్య గారికి ఆర్థిక సహాయం అంద జేయడం జరిగింది , ఈ యొక్క కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు..