నిరుపేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
నిరుపేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2.50 లక్షల ఆర్థిక సాయం దండేపల్లి, నవంబర్ 17 (ప్రజావాణి ): అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన దుమల్లా అమూల్య కుటుంబానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆర్థిక భరోసా కల్పించారు. అమూల్య వైద్య చికిత్సకు అవసరమైన ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి...