నల్లకుంట తండా లబ్ధిదారురాలికి కళ్యాణలక్ష్మి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే , సర్పంచ్ బానోత్ మహేందర్ నాయక్
నల్లకుంట తండా లబ్ధిదారురాలికి కళ్యాణలక్ష్మి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే , సర్పంచ్ బానోత్ మహేందర్ నాయక్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 17 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నల్లకుంట తండా గ్రామపంచాయతీకి చెందిన లబ్ధిదారురాలు బానోత్ కమలమ్మకు పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, నల్ల కుంట సర్పంచ్ బానోత్ మహేందర్ నాయక్ చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్...