నల్గొండ బస్ స్టాండ్ లో దొంగతనాలు – ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి
*నల్గొండ బస్ స్టాండ్ లో దొంగతనాలు - ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* నల్గొండ జిల్లా బస్ స్టాండ్ లో బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్ స్టాండ్ లో రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో దొంగలు ప్రయాణికుల జేబుల్లో నుంచి డబ్బులు, సెల్ ఫోన్లు, పర్సులు కొట్టేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు టార్గెట్ అవుతున్నారని అంటున్నారు. ప్రయాణికులు తమ విలువైన వస్తువులు, డబ్బు, ఫోన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని,...