నడికూడ మండల కాంగ్రెస్ కమిటీతో పాటు గ్రామ కమిటీల ప్రకటన
నడికూడ మండల కాంగ్రెస్ కమిటీతో పాటు గ్రామ కమిటీల ప్రకటన పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి – మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పర్నెం మల్లారెడ్డి నడికూడ, ప్రజావాణి పత్రిక: టీపీసీసీ, డీసీసీ నాయకత్వంతో పాటు పరకాల శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నడికూడ మండల కాంగ్రెస్ కమిటీతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ కమిటీలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్నెం మల్లారెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పర్నెం మల్లారెడ్డి...