దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే..
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే.. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 17: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా గ్రంథాలయ సంస్థ పెద్దపల్లి ఆధ్వర్యంలో నాలుగో రోజు కార్యక్రమంలో భాగంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ పెద్దపల్లి చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ పోటీల్లో "దేశ అభివృద్ధిలో యువత పాత్ర" అనే అంశంపై విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఆలోచనలను...