దాద్పల్లి గ్రామానికి 16 నూతన ఆసరా పింఛన్లు మంజూరు
*దాద్పల్లి గ్రామానికి 16 నూతన ఆసరా పింఛన్లు మంజూరు* *లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు* *అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం* *కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నర్సింగ్ వెంకటరమణ గౌడ్, పాలకుర్ల శేఖర్ గౌడ్* మంచాల, నవంబర్ 17 (ప్రజావాణి): మంచాల మండలంలోని దాద్పల్లి గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా 16 ఆసరా పింఛన్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నర్సింగ్...