తెలంగాణ బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం మేడ్చల్ మండల నూతన కమిటీ ఏర్పాటు

*తెలంగాణ బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం మేడ్చల్ మండల నూతన కమిటీ ఏర్పాటు* *కళాకారుల ఐక్యతే సంఘం బలోపేతానికి పునాది – జిల్లా అధ్యక్షుడు రాచర్ల శేఖర్* మేడ్చల్, నవంబర్ 17: తెలంగాణ బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మేడ్చల్ మండల కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు రాచర్ల శేఖర్ హాజరయ్యారు. ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో మేడ్చల్ మండల నూతన కమిటీని ఏర్పాటు చేసి, కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించారు....