డ్రైనేజీ సమస్యతో సతమతమవుతున్న బ్యాంక్ కాలనీ ప్రజలు

*డ్రైనేజీ సమస్యతో సతమతమవుతున్న బ్యాంక్ కాలనీ ప్రజలు* *డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందించినా ఫలితం శూన్యం.. పట్టించుకోని అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం* మేడ్చల్: మేడ్చల్ డివిజన్ పరిధిలోని బ్యాంక్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతూ రోడ్లపైకి వస్తుండటంతో ప్రజలకు నిత్యం సమస్యలు ఎదురవుతున్నాయి. సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్న స్థానికులందరూ ఐక్యంగా కలిసి సంబంధిత డిప్యూటీ...