డ్రగ్స్, సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన
డ్రగ్స్, సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి దండేపల్లి, నవంబర్ 17 (ప్రజావాణి): దండేపల్లి మండల కేంద్రంలో మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బంది స్థానిక యువతకు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, యువత భవిష్యత్తుపై పడే ప్రభావం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. అలాగే సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం...