జాతీయ రహదారి భద్రతా మండలి సభ్యునిగా మబ్బు సూర్యనారాయణ రెడ్డి నియామకం తిరుపతికి గర్వకారణం
జాతీయ రహదారి భద్రతా మండలి సభ్యునిగా మబ్బు సూర్యనారాయణ రెడ్డి నియామకం తిరుపతికి గర్వకారణంజిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఘన సన్మానంతిరుపతి, నవంబర్ 16: కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ (NRSC) నాన్-ఆఫీషియల్ కో-ఆప్టెడ్ సభ్యునిగా తిరుపతికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకులు మబ్బు సూర్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అధికారులు ఆయనను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా...