జర్నలిస్టులకు జాతీయ పత్రికా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీజీఆర్

జర్నలిస్టులకు జాతీయ పత్రికా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీజీఆర్ ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికా రంగం కీలక పాత్ర నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల సేవలు అభినందనీయం: చిమ్ముల గోవర్ధన్ రెడ్డి గుమ్మడిదల, నవంబర్ 16 (ప్రజావాణి): జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి పాత్రికేయ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా రంగం నాలుగో స్తంభంగా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు...