చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెర్పోల్ గ్రామ పాలకవర్గం

చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెర్పోల్ గ్రామ పాలకవర్గం • పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ • సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సంగారెడ్డి | నవంబర్ 17 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి జిల్లా కేంద్రంలో ఈరోజు నిర్వహించిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తెర్పోల్ గ్రామ పాలకవర్గం పాల్గొంది. ఈ కార్యక్రమానికి తెర్పోల్ గ్రామ ఉపసర్పంచ్ బేగరి మల్లేశం, తెర్పోల్ ఎదురుగూడెం సర్పంచ్ సతీష్ ముదిరాజ్‌తో పాటు గ్రామ పాలకవర్గ సభ్యులు హాజరయ్యారు....