గ్రామస్థాయిలో బీజేపీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ

గ్రామస్థాయిలో బీజేపీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి నాయకత్వంలో గ్రామాల్లో పర్యటన గ్రామీణ సమస్యలపై ఆరా.. కార్యకర్తలతో సమావేశం ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి: నవంబర్ 17 పెద్దపల్లి మండలంలోని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మాజీ శాసనసభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు గుజ్జుల రామకృష్ణారెడ్డి నాయకత్వంలో ఈ పర్యటనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం పెద్దపల్లి మండలంలోని చీకురాయి, భోజన్నపేట, హనుమంతునిపేట,...