గౌడ సంక్షేమ సంఘం.. ఇనుగుర్తి మండల అధ్యక్షురాలుగా లావణ్య
గౌడ సంక్షేమ సంఘం.. ఇనుగుర్తి మండల అధ్యక్షురాలుగా లావణ్య ప్రజావాణి,ఇనుగుర్తి:తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ఇనుగుర్తి మండల మహిళా అధ్యక్షురాలుగా చిన్న నాగారం గ్రామానికి చెందిన కురిమెల లావణ్య ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా కేంద్రం మహబూబాబాద్ లోని లండన్ హై స్కూల్ లో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గట్టు రామచంద్రయ్య గౌడ్ మహిళా అధ్యక్షురాలుగా లావణ్య ను ప్రకటించి నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా రామచంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ గౌడ సామాజిక వర్గ సంక్షేమానికి,అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి...