గిరిజన బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకాలు

గిరిజన బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకాలు! * చిరుతపల్లి ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో * 14 - 15 ఏళ్ల లోపు విద్యార్థినులకు క్యాన్సర్ నిరోధక టీకాలపై అవగాహన * తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వెంకటాపురం (నూగురు), నవంబరు 17 (ప్రజావాణి): గిరిజన విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ గోపాలరావు,...