గంగాధర్ నాయక్ కు ఘన సన్మానం
*గంగాధర్ నాయక్ కు ఘన సన్మానం* ---మారుమూల తండా బిడ్డకు జిల్లా స్థాయి గుర్తింపు *రాయికల్: నవంబర్ 17(ప్రజావాణి)* కళ అంటే కేవలం వినోదం కాదు, అది ప్రజల గొంతుక. ఆ గొంతుకను తండా నుంచి జిల్లా స్థాయి వరకు వినిపించిన వ్యక్తి భూక్య గంగాధర్ నాయక్.రాయికల్ మండలంలోని మారుమూల గిరిజన గ్రామం ఓడ్డె లింగాపూర్ ఎం.ఎన్ తండాలో పుట్టి పెరిగిన గంగాధర్ నాయక్, నేడు జగిత్యాల కళాకారుల ఐక్యవేదిక జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికై తన తండాకే కాదు, యావత్ బంజారా జాతికే...