కాసీపేట 1 గనిని సందర్శించిన ఆసిఫాబాద్ డిఎఫ్ఓ
*కాసీపేట 1 గనిని సందర్శించిన ఆసిఫాబాద్ డిఎఫ్ఓ* * *మన ప్రజావాణి* *మందమర్రి:-* సింగరేణి ఏరియాలోని కాసీపేట 1 గనిని సోమవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారిని (డిఎఫ్ఓ) సిహెచ్ బాలమణి సందర్శించారు. ఈసందర్భంగా ఆమెకు గని మేనేజర్ సతీష్, అధికారులు ఘన స్వాగతం పలికి, శాలువాతో ఘనంగా సన్మానించారు. గనిలో ఉన్న పర్యావరణాన్ని సందర్శించి, ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ, గని పరిసరాలు పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, చూపరులను ఆకర్షించే వన్యప్రాణుల చిత్రాలు బాగున్నాయని అభినందించారు. ఉద్యోగుల లతో...