కార్తీక తొలి సోమవారం.. బీరంగూడ ఆలయానికి పోటెత్తిన భక్తులు

కార్తీక తొలి సోమవారం.. బీరంగూడ ఆలయానికి పోటెత్తిన భక్తులు హరహర మహాదేవ నామస్మరణతో మార్మోగిన బీరంగూడ గుట్ట ప్రాంగణం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు అమీన్‌పూర్, నవంబర్ 16 (ప్రజావాణి): కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని బీరంగూడ గుట్టపై వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం, సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం, సోమవారం కలిసి రావడంతో ఆలయానికి విశేష ప్రాధాన్యత ఏర్పడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద...