కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదోడి సొంతింటి కల సాకారం

*కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదోడి సొంతింటి కల సాకారం* *మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్* *కార్పొరేషన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజలు, గృహ ప్రవేశాలు* * *మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-* రాష్ట్రంలో కొలువైన రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదోడి సొంతింటి కల సాకారం అవుతుందని జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల ఇళ్ల...