కన్నీటి ఆందోళనకు 12 గంటల్లోనే తెర.. చిన్నారిని చెంతకు చేర్చిన ఖాకీలు

కన్నీటి ఆందోళనకు 12 గంటల్లోనే తెర.. చిన్నారిని చెంతకు చేర్చిన ఖాకీలు! ఆపదలో ఆ కుటుంబానికి పోలీసులే అండ! 12 గంటల్లోనే ఆరేళ్ల బాలుడి జాడ.. మూడు బృందాల సమష్టి కృషికి ఫలితం భద్రాద్రి కొత్తగూడెంలో ఆచూకీ గుర్తించి తండ్రి చెంతకు చేర్చిన కేసముద్రం పోలీసులు ఎస్పీ అభినందనలు.. పోలీసుల విధి నిర్వహణపై ప్రశంసలు కేసముద్రం, నవంబర్ 16, ప్రజావాణి. ఓ చిన్నారి కనిపించకుండా పోయాడు.. కన్నబిడ్డ ఏమయ్యాడోనన్న ఆందోళనతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. ఆ కుటుంబానికి ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితి. అలాంటి సమయంలో...