ఐదు రోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేయాలి

ఐదు రోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేయాలి – షాబాద్‌ను రాష్ట్రంలోనే తొలి 100 శాతం అక్షరాస్య మండలంగా తీర్చిదిద్దాలి – అధికారులకు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశాలు ప్రజావాణి న్యూస్ // షాబాద్, నవంబర్ 17 షాబాద్ మండలాన్ని రాష్ట్రంలోనే తొలి 100 శాతం అక్షరాస్య మండలంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. ఉల్లాస్ – నవభారత్ సాక్షరతా కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఇంటింటి సర్వేను...