ఎస్సై సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ చర్చ్

*ఎస్సై సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ చర్చ్* ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్17 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.అశ్వారావుపేట పోలీసు వారి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం,పాల్వంచసబ్ డివిజనల్ ఆఫీసర్ సతీష్ కుమార్. సూచన మేరకు,అశ్వరావుపేట మండలంలో గల వడ్డెరంగాపురం గ్రామం నందు కార్డెన్ సెర్చ్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, జరిగింది. ఇట్టి కార్డెన్ సెర్చ్ ప్రోగ్రాంలో మొత్తం 91 ఇళ్లను...