ఎస్‌ఆర్ యూనివర్సిటీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం!

ఎస్‌ఆర్ యూనివర్సిటీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం! లారీ అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం.. కేసు నమోదు చేసిన హసన్‌పర్తి పోలీసులు హసన్‌పర్తి, నవంబర్ 17, మన ప్రజావాణి : హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు హసన్‌పర్తి పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....