ఎమ్మెల్యే సహకారంతో బుగ్గ జాతరకు రూ.45 లక్షల నిధులు మంజూరు
*ఎమ్మెల్యే సహకారంతో బుగ్గ జాతరకు రూ.45 లక్షల నిధులు మంజూరు* *– రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, రూ.25 లక్షలతో అతిథి గృహ నిర్మాణం* *– బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: దేవాలయ కమిటీ సభ్యుడు అనంగల్ల యాదయ్య* రంగారెడ్డి జిల్లా, నవంబర్ 17 (ప్రజావాణి): మంచాల మండలం ఆరుట్ల గ్రామ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయ జాతర ఉత్సవాలు ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు...