ఇష్టంతో చదివితే ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చు – జడ్జి హిమబిందు
ఇష్టంతో చదివితే ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చు - జడ్జి హిమబిందు ట్రైబల్ వెల్ఫేర్ బాలుర వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ప్రిన్సిపల్ జడ్జి జగ్గయ్యపేట, నవంబర్ 16 - మన ప్రజావాణి విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని జగ్గయ్యపేట ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, ప్రిన్సిపల్ జడ్జి హిమబిందు అన్నారు. సోమవారం జగ్గయ్యపేటలోని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర వసతి గృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని, తల్లిదండ్రుల...