ఇందిరమ్మ ఇల్లు కోసం ఎమ్మెల్యేను వేడుకున్న వికలాంగుడు

*ఇందిరమ్మ ఇల్లు కోసం ఎమ్మెల్యేను వేడుకున్న వికలాంగుడు* 20 ఏళ్లుగా గుడిసెలోనే నివాసం..* *ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకోలు* నర్సింహులపేట ప్రజా వాణి రిపోర్టర్ నవంబర్ 16 : నర్సింహులపేట మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో హృదయాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్‌ను జయపురం గ్రామానికి చెందిన గుజ్జునూరి యాకయ్య వికలాంగుడు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకున్నాడు. గత 20...