అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. లింగాల ఘనపూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, నెల్లుట్ల సర్పంచ్ నర్సింగ రామకృష్ణ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 17 (ప్రజావాణి): జిల్లా లోని లింగాల ఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామపంచాయతీ ఆవరణంలో నిర్వహించిన కార్యక్రమంలో 136 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్ల మంజూరు పత్రాలను లింగాల ఘనపూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, నెల్లుట్ల సర్పంచ్ నర్సింగ రామకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రజల...