అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం – గ్రామ సర్పంచ్ బైర మానస రాజేందర్ దాచారం గ్రామంలో అర్హులకు ఆసరా (చేయూత) పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ బెజ్జంకి, నవంబర్ 17 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామ పంచాయతీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ బైర మానస రాజేందర్ ఆధ్వర్యంలో ఆసరా (చేయూత) నూతన పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గీత కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్...