అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం లో విగ్రహల ప్రతిష్ట
*అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం లో విగ్రహల ప్రతిష్ట లో పాల్గొన్న - ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* చండూర్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది. మహోత్సవం లో భాగంగా సోమవారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సతీమణి లక్ష్మితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన హోమం,...