PMFME ట్రైనింగ్ తో మహిళలకు ఉపాధి బాట..!

*PMFME ట్రైనింగ్ తో మహిళలకు ఉపాధి బాట..!* *పెద్ద శంకరంపేట మండల ఆఫీసులో ఘనంగా శిక్షణ.. మహిళల్లో నూతన ఉత్సాహం..!* *సొంత వ్యాపారం.. సొంత సంపాదన.. సొంత గుర్తింపు..! కేంద్ర పథకంతో గ్రామీణ మహిళలకు బంగారు అవకాశం..!* *పెద్ద శంకరంపేట: సూర్య రేఖ న్యూస్ ప్రతినిధి బాలరాజు* పెద్ద శంకరంపేట మండల కార్యాలయం సోమవారం మహిళల సందడితో కళకళలాడింది. PMFME - ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి సంస్థల క్రమబద్ధీకరణ పథకంపై నిర్వహించిన భారీ శిక్షణ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి మహిళా...