బలవంతపు ఉపసంహరణలకు ఒత్తిడి తెస్తే పై అధికారులకు ఫిర్యాదు చేస్తామన్న పోతిరెడ్డి నాగార్జున రెడ్డి

నిష్పక్షపాతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి: అభ్యర్థులు నిర్భయంగా ప్రచారం చేసుకోండి • బద్వేల్ నియోజకవర్గంలో నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగడంపై హర్షం • పోలీస్ యంత్రాంగం అభ్యర్థులకు ధైర్యం కల్పించాలని విజ్ఞప్తి బద్వేల్: నవంబర్ 16ప్రజావాణి బద్వేల్నీ యోజకవర్గంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామ పంచాయతీ నామినేషన్ ప్రక్రియ ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగడంపై మాజీ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.గతంలో జరిగిన ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల మాదిరిగా కాకుండా,...