చింతలపల్లి సర్పంచ్ అభ్యర్థిగా గంధం విజయ్ భాస్కర్ నామినేషన్ దాఖలు

కలసపాడు (కడప జిల్లా):నవంబర్ 16ప్రజావాణి, కలసపాడు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) బలపరచిన సర్పంచ్ అభ్యర్థిగా గంధం విజయ్ భాస్కర్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రతిపాదకుడు ఖనిజం పాములేటి సమక్షంలో ఆయన తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు.నాయకులు, కార్యకర్తల కోలాహలం నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ముందు చింతలపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు...