తిమ్మారెడ్డిపల్లె పంచాయతీ సమగ్ర అభివృద్ధే నా ధ్యేయం: సర్పంచ్ అభ్యర్థి చిట్టిబోయిన కోనయ్య
• గ్రామ ప్రజలందరి సహకారంతో ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతామని హామీ • చిట్టిబోయిన దుర్గయ్య, చిట్టిబోయిన గురమ్మల మద్దతుతో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం పోరుమామిళ్ల కడప జిల్లా నవంబర్ 16ప్రజావాణి గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని తిమ్మారెడ్డిపల్లె గ్రామ పంచాయతీలో రాజకీయ సందడి ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో తిమ్మారెడ్డిపల్లె పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన చిట్టిబోయిన కోనయ్య తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.గ్రామంలోని ప్రతి గడపకూ వెళ్తూ,ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ తనకు...