టేకురుపేట సర్పంచ్ అభ్యర్థిగా కల్లూరి సరస్వతి నామినేషన్ వేయడం జరిగింది

కడప జిల్లా పోరుమామిళ్ల నవంబర్ 16ప్రజావాణి మండల పరిధిలోని టేకురుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి అల్లూరి సరస్వతి ఈరోజు తమ నామినేషన్‌ను ఘనంగా దాఖలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. నామినేషన్ దాఖలు: అల్లూరి సరస్వతి ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.ప్రముఖుల హాజరు: ఈ నామినేషన్ కార్యక్రమంలో స్థానిక నాయకులు కల్లూరు విష్ణువర్ధన్ రెడ్డి, కల్లూరి కొండారెడ్డి, అల్లూరి భాస్కర్ రెడ్డి, కాకర్ల చంద్రయ్య తదితరులు పాల్గొని అభ్యర్థికి తమ పూర్తి మద్దతును ప్రకటించారు.ప్రజల స్పందన:...