అక్వాన్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. రైతులు, మత్స్యకారుల రక్షణకు పటిష్ట చర్యలు*మత్స్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు
అమరావతి,నవంబర్ 16 ప్రజావాణి 23.87 లక్షల హెక్టార్ల వ్యవసాయ పంటలపై ప్రత్యేక దృష్టి తీరప్రాంత 10 జిల్లాల్లో 9.51 లక్షల హెక్టార్ల పంటల రక్షణకు ప్రాధాన్యం 16 జిల్లాల్లో 2.69 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలకు ముందస్తు రక్షణ చర్యలు 30,808 బోట్లలో తీరానికి చేరిన 30,635 బోట్లు.మిగిలిన 173 బోట్లపై నిరంతర పర్యవేక్షణ మత్స్యకారులకు 1.08 లక్షల వాయిస్ హెచ్చరికలు.350 ల్యాండింగ్ కేంద్రాల్లో అప్రమత్తం పంట నష్టంపై 24 గంటల్లో ప్రాథమిక నివేదికలు.రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు అక్వాన్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ...