కొండరాజు పల్లి సర్పంచ్ అభ్యర్థిగా బిజెపి నాయకుడు ఎదురు భాస్కర్ రెడ్డి నామినేషన్

కాశినాయన మండలం నవంబర్ 16ప్రజావాణి కాశినాయన మండల పరిధిలోని కొండరాజు పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి భారతీయ జనతా పార్టీ (బిజెపి) బలపరిచిన అభ్యర్థిగా కాశినాయన మండల బిజెపి ఉపాధ్యక్షుడు ఎదురు భాస్కర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లిన ఎదురు భాస్కర్ రెడ్డి,ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు:ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి కాశినాయన మండల బిజెపి అధ్యక్షుడు బీజ...