prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 3:46 pm Digital Edition : PRAJA VANI

35 డివిజన్ ప్రియదర్శిని కాలనీ రోడ్డు గురించి షాబీర్ పాషా తో మాట్లాడిన డాక్టర్ బి.ఎస్ రావు

35 డివిజన్ ప్రియదర్శిని కాలనీ రోడ్డు గురించి షాబీర్ పాషా తో మాట్లాడిన డాక్టర్ బి.ఎస్ రావు

పాల్వంచ, నవంబర్ 16,(ప్రజావాణి)

35 డివిజన్ ప్రియదర్శిని కాలనీ రోడ్డు గురించి షాబీర్ పాషా గారితో చర్చించడం జరిగింది..షాబీర్ పాషా గారు సానుకూలంగా స్పందించి NMDC అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రోడ్డు పనులు త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.