28న, జరిగే సదర్ ఉత్సవాన్ని విజయవంతం చేయాలి
28న, జరిగే సదర్ ఉత్సవాన్ని విజయవంతం చేయాలి -రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్ ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 16 మిర్యాలగూడ పట్టణం యాదవ్ సంఘ భవన్ లో 28న శనివారం సాయంత్రం 4 గంటలకు జరగనున్న సదర్ సమ్మేళనానికి యాదవ సోదరులుపెద్ద ఎత్తున హాజరు కావాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్ కోరారు.ఈ మేరకు సోమ వారం సదర్ ఉత్సవ పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు. ఈ సమావేశంలో యాదవ్ సంక్షేమ సంఘం...