28న, జరిగే సదర్ ఉత్సవాన్ని విజయవంతం చేయాలి
-రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 16
మిర్యాలగూడ పట్టణం యాదవ్ సంఘ భవన్ లో 28న శనివారం సాయంత్రం 4 గంటలకు జరగనున్న సదర్ సమ్మేళనానికి యాదవ సోదరులుపెద్ద ఎత్తున హాజరు కావాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్ కోరారు.ఈ మేరకు సోమ వారం సదర్ ఉత్సవ పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో యాదవ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు చింతల చెరువు లింగయ్య యాదవ్, గౌరవ సలహాదారు గుండెబోయిన నాగేశ్వరరావు యాదవ్, చేగొండి మురళీ యాదవ్, సురేష్ యాదవ్, అంజి యాదవ్, బోర మారయ్య యాదవ్, మట్టపల్లి సైదులు యాదవ్, చిమట ఎర్రయ్య యాదవ్, క్రాంతి శ్రీనివాస్,సీనియర్ జర్నలిస్ట్ జంగా లక్ష్మణ్ యాదవ్, సర్ణాల వెంకన్న యాదవ్, గుడిపాటి కోటయ్య యాదవ్ , చందు యాదవ్, గంగుల బిక్షం, ఉగ్గిడి జానయ్య యాదవ్, కేపీ రాజు, జంగిలి గోపాలకృష్ణ, పట్టెం రామచంద్రయ్య యాదవ్, దొండ సురేష్, రాజు, జడ మధు, కుర్ర సాయి, ఊరిబండి శ్రీనివాస్, మండల రామ్మూర్తి, బయ్యా లక్ష్మి నారాయణ, కానసాని సోమయ్య, ముక్క వెంకన్న యాదవ్, పేర్ల లింగయ్య, శ్రీనివాస్, కుమార్ యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.