17న,ఆసరా పింఛన్లు పంపిణీకి ఎమ్మెల్యే రాక:

17న,ఆసరా పింఛన్లు పంపిణీకి ఎమ్మెల్యే రాక: ఎంపీడీవో ఇనుగుర్తి మండలానికి 338 పెన్షన్లు మంజూరు ప్రజావాణి,ఇనుగుర్తి:ఇనుగుర్తి మండలానికి కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్లను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో బండారి పార్థసారధి తెలిపారు. మండల కేంద్రం ఇనుగుర్తి తో పాటు వివిధ గ్రామాలకు చెందిన వితంతువులు,ఒంటరి మహిళలు,దివ్యాంగులు,గీతా కార్మికులు తదితరులకు 338 కొత్త పెన్షన్లు మంజూరైనట్లు ఎంపీడీవో చెప్పారు. పెన్షన్ల పంపిణీ ప్రారంభ కార్యక్రమం స్థానిక రైతు వేదికలో ఉ.7-30 గంటలకు జరుగుతుందని,ప్రజా ప్రతినిధులు,...