హత్నూర డీజేఎఫ్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
హత్నూర డీజేఎఫ్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక • గౌరవ అధ్యక్షుడిగా కిషన్ రావు.. అధ్యక్షుడిగా మద్దెల పోచయ్య.. ప్రధాన కార్యదర్శిగా పరమేషుల కిష్టయ్య • డీజేఎఫ్ 11వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి: జిల్లా కార్యదర్శి ముక్కగల్ల యాదన్న హత్నూర | నవంబర్ 15 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి దళిత జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమం, ఐక్యత, సామాజిక న్యాయం లక్ష్యంగా దళిత జర్నలిస్టుల ఫోరం (డీజేఎఫ్) హత్నూర్ మండల నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల...