స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేరాలకు స్వస్తి పలికి.. చట్టబద్ధమైన జీవనం సాగించాలి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేరాలకు స్వస్తి పలికి.. చట్టబద్ధమైన జీవనం సాగించాలి ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 16 గుంటూరు, గుంటూరు జిల్లా రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించిన , గుంటూరు జిల్లా పోలీసులు. గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, చెడు నడత కలిగిన వారికి సంబంధిత...